Love Story Movie Team Full Fun Interview With Anchor Suma
#LoveStory
#SaiPallavi
#NagaChaitanya
#SarangaDariyasong
#AnchorSuma
#ShekharKammula

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిచిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లవ్ స్టోరీ మూవీ టీం యాంకర్ సుమ తో కలిసి చేసిన హంగామా మీరు కూడా చూసెయ్యండి